Tuesday, October 14, 2008

పర్నశాల వీడదో టైపు

వీడు అతివాదుల్లో మితవాది, మితవాదుల్లో అతివాది.
వీడు పట్టుకున్న కుందేటికి ఒక్కటే కాలు, కాదు మూడని ఎవడన్నా కామెంటాడో ఇహ అంతే సంగతులు.

అడ్డంగా నిలువుగా వాదించడంలో దిట్ట, తిమ్మిని బమ్మి , బమ్మిని తిమ్మి చెయ్యడంలో ఆరితేరినవాడు.

వీడు వాదించడం కూడా అలక్సాండర్ యుద్దం చేసినట్టు బలహీన కామెంట్లపై దాడి చేస్తాడు. ఎవరన్నా నాలుగు మంచి ముక్కలు చెపితే అవి ఉన్నట్టు కూడా పట్టించుకోడు.

అన్నింటికంటే పెద్ద సమస్య తను ఎల్లప్పుడూ కరక్టే అనుకుంటాడు. తన అభిప్రాయం మార్చాలంటే దేవుడే దిగి రావాలనుకుంటాడు, అప్పుడు కూడా మార్చుకోడేమో. మరో పెద్ద సమస్య ఎదుటి వాడు ఎప్పుడూ తప్పే అనుకుంటాడు.

26 comments:

Anonymous said...

మీరు చెప్పింది అక్షరాలా నిజం, కాని చాలా తక్కువ సమాచారాన్ని మాత్రమే అందించారు. ప్రతీ విషయంలో ఆరితేరిన వాడిలా మాట్లాడతాడు. అతడు రాసిన కామెంట్లు ఎవరికీ అర్దం కావంటే అతిశయోక్తి కాదు. అనవసరంగా అర్ధాలు తెలియని పదాలు, ఆంగ్ల పదాలు వాడుతా ఉంటాడు(బహుసా ఏ GRE కో, GMAT కో ప్రిపేర్ అవుతున్నాడేమో!!)

ప్రపుల్ల చంద్ర said...

ఆయన వ్రాసినవి నచ్చకపోతే వాటికి ప్రతిగా మీ భావాలు మీ బ్లాగులో వ్రాయండి, మీ వాదనని వినిపించండి.
మీకు నచ్చనంత మాత్రాన 'వాడు','వీడు' అంటూ వ్యక్తిగత దూషణం చేయడం బాలేదు...

Bolloju Baba said...

నాదీ ప్రపుల్ల చంద్ర గారి అభిప్రాయమే.

బొల్లోజు బాబా

karthik said...

I completely respect your differences with any other blogger, but that never grants you a right to make personal criticism. and the language you used is also unacceptable. of course EOD "evari bloguku vare suman" so its upto ur discretion.
one quote i remember:
Great people discuss Ideas
Moderates discuss events
feebles discuss men

Anil Dasari said...

కార్తీక్‌ది బాబాగారి అభిప్రాయం, నాది కార్తీక్ అభిప్రాయం :-)

మీకు మహేష్ నచ్చనంత మాత్రాన ఇలా 'వాడు', 'వీడు' అనటం బాగోలేదండీ. అది మీ గౌరవాన్ని తగ్గిస్తుందే కానీ అతనిది కాదు.

Anonymous said...

టాపిక్ నచ్చకపోతే (గడ్డి పెట్టండి) కమెంటండి. మీకు తృప్తి లేకపోతే అదే టాపిక్‌మీద మీ బ్లాగులో మీ అభిప్రాయాలు చెప్పండి. అంతే గానీ... ఏంటండీ ఇది, మంచీ మర్యాదా లేకుండా? బ్లాగులకి కొత్తా మాస్టారూ? గౌరవం ఇచ్చిపుచ్చుకోండి,

Kathi Mahesh Kumar said...

http://parnashaala.blogspot.com/2008/07/blog-post_13.html

దేవన said...

అన్నా ,

తప్పన్నా, చనువు లేకుండా, వ్యక్తిగతంగా తెలియకుండా, ఆ వ్యక్తి తో పది నిముషాలు కూడా గడపకుండా సాటి బ్లాగర్ ని ఇలా వాడు వీడు అనే అర్హత ఎవరికి లేదు అన్నా. ఆయన శైలి, అభిప్రాయాలు నచ్చకుంటే అవి ఎందుకు నచ్చలేదో వివరంగా చెప్పాలి కాని, ఇలా అనడం బాగాలేదు. మీరు కావాలని కాకుండా ఏదో ఆవేశం లో వ్రాసారని అనుకుంటున్నా.

Anonymous said...

please don't bring in such negativities.

Anonymous said...

Bolloju baaba gaari abhipraayamea naa abhipraayam..vasilisuresh teluguneastamaa..

Anonymous said...

Mahesh gaaru naaku telsinamtaloe mamchi blog commentator..manchini mamchi ani mecchukoevaDam , cheDunu cheDDadi ani vimarSimchaDamloe tappuledu..adea pani mahesh gaaru cheastunnaaru..anta maatram cheata meeru eevidhamgaa spamdimchaDam mamchidi gaadu..vasilisuresh

సత్యసాయి కొవ్వలి Satyasai said...

I RESENT THIS TYPE OF BLOG POSTS. iT IS NOT IN GOOD TASTE. MAHESH ALWAYS TRIES TO SEE THE OTHER SIDE - WHETHER RIGHT OR WRONG. NOTHING WRONG IN THAT.

Sujata M said...

Its not done anna.. veedu anakudadu.

Anonymous said...

Pls remove this post immediatly..

Anonymous said...

Mee blaagu ki mahesh gaarini vimarSimchea amta sthayi leadu..pls remove this..

Anonymous said...

Mee blaagu ki mahesh gaarini vimarSimchea amta sthayi leadu..pls remove this..

Anonymous said...

Mee blaagu ki mahesh gaarini vimarSimchea amta sthayi leadu..pls remove this..

Anonymous said...

Mee blaagu ki mahesh gaarini vimarSimchea amta sthayi leadu..pls remove this..

Anonymous said...

Mee blog loe ee post nu tolagimchamDi..

Anonymous said...

నీ మొఖం

Anonymous said...

Mee blog loe ee post nu tolagimchamDi..

Unknown said...

మిత్రమా,
బ్లాగులో ఇదే రాయాలి అని ఎక్కడా నియమంలేదు కదా.. కాకపోతే "నాకు నీ ముఖం నచ్చలేదు" అంటే "అది నీ సమస్య నా ముఖాన్ని మార్చలేను కదా" అన్నాట్ట ఎవరో... మీకు నచ్చక పోతే చూడటం మానేయండి. సమస్యే వుండదు.

అరిపిరాల

Anonymous said...

because of the language used, ur view point is discarded.

Anonymous said...

I'm glad that everyone objected to the language of this post and not to the content. I'm sure if Telugu Guy used milder language, many would have agreed with him. I congratulate Telugu Guy's courage to let the comments come in unmoderated though.

"evari blog ki vaade suman" - super new telugu sameta. Very funny.

Anonymous said...

ఒక మనిషి గొప్పవాడు అవ్వాలి అంటే మీ లాంటి వారి సహకారం ఎంతయినా అవసరమండోయ్....
రాముడంతటోడికే ,రావణాసుడు కావల్సివచ్చాడు దేవుడవ్వటానికి.... మీ ప్రయత్నానికి అభివాదాలు.....

(ఇప్పుడూ రాముడు ఎవరు,రావణాసురుడు ఎవరు అని భడుద్దాయి ప్రశ్నలు లేవనెతాద్దు....)

స్వస్తి.

Anonymous said...

Nice post and this mail helped me alot in my college assignement. Gratefulness you for your information.