Tuesday, October 7, 2008

తెలుగు సినిమా తన సామాజిక భాద్యత నుండి తప్పుకుందా?

రైతుల ఆత్మ హత్యలు
సెజ్ లు భూ పోరాటాలు
నేత కార్మికుల ఆత్మ హత్యలు
ఇలా పలు విషయాలు రాష్ట్ర ప్రజానికాన్ని బాదిస్తున్నా, కనీసం ఒక్క సినిమా కూడా ఒక్కటంటే ఒక్క సామాజిక అంశంపై కూడా తియ్యలేదు.
అన్నిటికంటే దారుణ విషయం ఈవీవీ ఆత్మ హత్యా ప్రయత్నం చేసుకున్న రైతు నుండి కూడా కామెడీ పిండటం.
ఎంత మంచి సినిమాలు తియ్యవచ్చు, ఎంత ధైర్యం కల్గించవచ్చు, ఎంత మార్పు తీసుకు రావచ్చు.
నారాయణ మూర్తి లాంటోల్లు మల్లా కావాలి.

1 comment:

Kathi Mahesh Kumar said...

ఈ మధ్యకాలంలో చాలావరకూ మన సినిమాలు సాధారణ మనుషులగురించే ఉండటం లేదు.అలాంటిది సామాజిక బాధ్యతంటే మీరు కొంచెం ఎక్కువ expect చేస్తున్నట్లే! మన ఖర్మింతే అనుకోవాలి...www.navatarangam.com చదవండి.