Thursday, October 30, 2008

వారాంతం పధకాలు

ప్రతి వారాంతం ఏదేదో చేద్దామని రకరకాల పథకాలు, కానీ చివరకు జరిగేది ఒకటే

నిద్రపోవడం !

1 comment:

దేవన said...

ఈ విషయం లో నేను అంతే, ఏడు సంవత్సరాలుగా ప్రణాళిక వేయడం, తిన్న వెంటనే నిద్రపోవడం, మహా అయితే ఏదన్నా సినిమా అంతర్జాలం నుంచి దింపుకోలు చేసి చూడడం.