Tuesday, October 7, 2008

....

నన్ను నేను మోసం చేసుకుంటూ
నిన్ను నేను మోసం చేస్తూ
నువ్వు నన్ను మోసం చేస్తూ
నిన్ను నువ్వు మోసం చేస్తూ
నా కోసం నువ్వు అబద్దాలాడుతూ
నీ కోసం నేను అబద్దాలాడుతూ
భలే సాగుతున్నాం
ఈ ప్రయాణంలో
తరువాతి మజిలీ ఏమిటో మరి.

1 comment:

Ramani Rao said...

ఎవరు ఎవర్నీ మోసం, దగా , కుట్రా చేయకుండా ఉంటే మజిలీలు , గమ్యాలు వాటంతట అవే మనల్ని వాటి దగ్గరికి చేరేలా చేస్తాయేమో కదా! yet another Telugu guy gaaru.