Wednesday, October 22, 2008

త్తెటైపింగ్

మా వాడొకడు బెంగాలీ నేర్చుకుంటున్నాడు, పదం పదం కూడబలుక్కోని ప్రాక్టీస్ చేస్తుంటే నవ్వుకున్నా.

ఇప్పుడు తెలుగులో నా టైపింగ్ కూడా అలాగే ఉంది. అక్షరం అక్షరం కూడబలుక్కోని వ్రాయాల్సి వస్తుంది. దానితో టపాలు చిన్నవి అవుతున్నాయి.

3 comments:

krishna rao jallipalli said...

try this link for good telugu typing

http://www.google.com/transliterate/indic/Telugu

Yet Another Telugu Guy said...

నేను విండోస్ తో వచ్చే వెసులుబాటు వాడుతున్నాను. ఇలా ఆంగ్లంలో తెలుగు టైపు చెయ్యడం నాకు ఇష్టం లేదు.

Anonymous said...

కూల్. మరో InScript అభిమాని! నా రెండు పైసలు.