తిరుమల దేవాలయంలో కొలువైన వేంగండస్వామి వారికి నిలువు దోపిడీ అని ఓ మొక్కు ఉంది.
ఈ మొక్కు అతి తీవ్రమైన కష్టాలపాలైనప్పుడు మొక్కుకుంటారు.
ఇలా మొక్కు మొక్కుకున్నవారు , కోరిక తీరిన తరువాత ఒంటి మీద నగలన్నీ , బట్టలతో సహా హుండీలో వేసి,
ఏడు కొండలవాడా వేంకటరమణా గోవిందా అని ఇంటికి వస్తారు.
కొంత మంది తమ నగలకు సరిపోను నగదు కూడా బదులుగా హుండీలో వేసి నగలు ఇంటికి తెచ్చుకుంటారు.
నాకు తెలిసిన వారు కొడుకు ప్రాణాన్నీ, భర్త ప్రాణాన్నీ ఆసుపత్రిలో ఇలా కాపాడుకున్నారు.
లార్డ్ వెంకటేశ్ జిందాబాద్.
Monday, October 13, 2008
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
అందుకే అన్నారు ఆపదమొక్కులవాడు, అనాధ రక్షకా, ఆ ఏడుకొండలవాడు అని.
తిరుపతి లో అలా చేశారణ్టే అనుకున్నంది జరుగుతున్దా మీకు అల్లా ఎమైనా నయం అయిన్దా. కొరిన్ప్పుడు సమయం లో ఒన్టిమీద ఉన్నవి వేయాలా
Post a Comment