అనగా అనగా ఒక రాజ వైద్యుడు.
ఓ రోజు అలా తిగురుతుంటే వాడిపై కాకి రెట్ట వేసింది. దాంతో రెచ్చి పోయి కోపం తెచ్చుకున్నాడు. అదే సమయంలో రాజ్యంలో కరువు వచ్చింది. రాజు గారు వైద్యుల సలహా అడిగితే (అదో గురి ఆయనకు, పైగా వైద్యులు జ్యోతిష్కులు కూడా) వెంటనే రాజ వైద్యులుంగారు "రాజన్! కరువు పోవాలంటే కాకి కొవ్వుతో ఊరు ఊరు యజ్ఞం చేయించాలి " అని సలహా ఇచ్చాడు. అలా రాజ వైద్యుల గారు కాకులపై పగ తీర్చుకున్నారు.
అనగా అనగా ఓ ఆరోగ్య మంత్రి, అడ్డమైన మడ్డిన్. వాడొకరోజు రైలులో వెల్తుంటే ఎవడో సిగరెట్ తాగి మొహం పై ఉఫ్ ఉఫ్ మని ఊదాడు. దానితో అడ్డమైన మడ్డిన్ గారు రెచ్చిపోయి కోపం తెచ్చుకున్నారు. వెంటనే డిల్లీ వెళ్లి "నో స్మోకింగ్" అని ఓ రాజ శాసనం పాస్ చేశాడు. అలా అతను స్మోకర్లపై పగ తీర్చుకున్నాడు.
Subscribe to:
Post Comments (Atom)
5 comments:
idhi nizama?
naku teliyadu...
kani chala papam mootagattukunnaadu.
అది పగ తీర్చుకోడం కాదనుకుంటాను. రైల్లో తన మొహం మీద పొగ తగలగానే realization (జ్ఞానోదయం) వచ్చి ఉంటుంది. అందుకే అందరి మంచికోసం అలా చేసిఉండొచ్చు.
గమనిక: నేను పొగతాగను. వచ్చే జన్మలో దున్నపోతై పుట్టే చాన్సు ఉంది.
No smoking kadu. No smoking in public places kada! 2nd smoking is as injurious as smoking ani vinnanu mari... meeremantaru?
మ్మ్హ్...కొంచెం కష్టమే.
చిన్న డౌటు..బడ్డీ కొట్లలో సిగరెట్ కొని అక్కడే వెలిగించడం కూడా..రద్దయ్యిందా ?
అంటే... స్మోకర్లు కాకులతో సమానమా?
Post a Comment