అమ్మా పురంధరేశ్వరీ,
ఆ ఇంటి ఆడబిడ్డవయినందుకు, అభిమానులూ, బంధువులూ, నువ్వెన్నీ మాటలన్నా పల్లెత్తు మాటనకుండా అన్నగారిపై గౌరవాన్ని చూపుతున్నారు.
ఆ గౌరవాన్ని నిలుపుకోవాలంటే ప్రజా గర్జన చూసి ఇహనైనా కుటుంబ గౌరవం నిలిపే పనులు చెయ్యి.
Subscribe to:
Post Comments (Atom)
8 comments:
గర్జన వినిపించలేదు
http://chaakirevu.wordpress.com/2008/11/06/
బాగా చెప్పారు. ఆనాడు తెలుగుదేశం పార్టీ ప్రతిష్ట కాపాడటం కోసమే రామారావు గారికి వ్యతిరేకముగా వెల్లవలసి వచ్చింది కాని పదవుల కోసం కాదు.ఇప్పుడు పురందేశ్వరి గారే తన తండ్రి పెట్టిన పార్టీకి వ్యతిరేకముగా ప్రచారం చేసి పరువు తీస్తున్నారు.
సరిగ్గా చెప్పారు
నేను కూడా మీతో ఏకీభవిస్తున్నాను కాని మాధవి గారు మీరు చెప్పింది ఒప్పుకొలేను ఎందుకంటే పదవుల కోసం కాకుంటే వాళ్ళు సమైక్య ఆంధ్ర ని కూడ వెన్ను పోటు పొడవరు. ఆంతే కాదు ప్రతీది ఉచితం అనరు...
ntr atma:ntr biddanu ekavachanam to sambotinchi inka gowravam antavemiti brother
http://telugu.greatandhra.com/cinema/1-10-2008/10c_10_gon.php
http://telugu.greatandhra.com/cinema/2-11-2008/hari_6.php
Greatandhralo raase articles kuda pattinchukovala!! aa site eppudu TDP ki vyatirekame endukante rasevallu congres supporters.. they are all from jaganyuvasena.
Vanita gaaru
If some body is critisizing then you will say they belongs to Congress party. how can it will be posible? Will you expect every day some body praising you.
Post a Comment