Wednesday, November 5, 2008

వేరు తెలంగాణా వద్దు


5 comments:

Anonymous said...

మీరు ఎప్పుడైనా తెలంగాణా జిల్లాలలోకి వెళ్ళి చూసారా ? కనీసం అక్కడ నీరు కూడా దొరకదు! గొప్పవారి సంగతి ఏమోకాని పెదా వారు మాత్రం రొజు కూలికు బతకాల్సిందే. వారికి వైద్యం కూడా సరిగ్గా అందదు. అయినా మీకు ఎలా తెలుస్తాయి లే! మీరు ఒక్కసారి అక్కడికి వెళితే అర్ధం అవుతుంది. అప్పుడు మీరే తెలంగాణా ఇవ్వాలి అంటారు.

Anonymous said...

నిజంగా ఆ పేద వారి కూటికోసం ఇంత హంగామా జరుగుతుంది అని మీరు నమ్ముతున్నారా?
ఆ పేదవారిని ఎంత మంది తెలంగాణా వాదులు ఆదుకొన్నారు...మీ మధ్యనే తచ్చాడుతున్న తెలంగాణ బిడ్డల అండలేకుండ పరాయి వారు మీగడ్డ (మనగడ్డ) మీద దోపిడి చేస్తున్నారు అని అనటం హస్యాస్పదం. తెలంగాణ విముక్తి మాత్రమే తెలంగాణ వాదుల ధ్యేయం, పేదలు ఎప్పటికీ పేదలే.......

Anonymous said...

భారత దేశంలో ఏ ప్రాంతంలో పేదల పరిస్థితి అంతకంటే మెరుగ్గా ఉందంటారు?

Anonymous said...

ఏది ఏమైనా రాష్త్రాన్ని ముక్కలు అయితే సమస్యలు తీరవు. సమస్యలకు పరిష్కారం ముఖ్యం అంతే కాని ఇలా ముక్కలు చెక్కలు చేసినంత మాత్రాన సమస్యలు తీరవు. ఇలా ముక్కలు చేసుకుంటు పోతే ఎప్పటికి ఆగెను.. దేవుడా ఈ లోకాన్ని ముక్కలు కాకుండా చూడు అన్న ఠాగూరు మాటలు రాజకీయల లోనికి చిరంజీవికి వినిపించక పోవచ్చు కాని ఎవరికి వినిపించును సమైక్య కేక..

Anonymous said...

తెలంగాణ కేవలం TRS నినాదమే ఐతే ప్రజలు ఏనాడో కేసీఆర్ ని శంకరగిరి మాన్యాలు పట్టించేవారే. కాని ఇక్కడి ప్రజలు తెలంగాణ ను బలంగా కోరుకుంటున్నారు కాబట్టే నిన్నటిదాకా సమైక్యాంధ్ర అన్న TDP కూడా ఇనాడు తెలంగాణ అంటుంది. ఇది ప్రజల ఉద్యమం. వ్యాసం రాసిన సదరు ఆంధ్రా రచయితకు ఎప్పటికీ అర్థం కాదు. విడిపోవడం పరిష్కారం కానప్పుడు మద్రాస్ నుండి ఎందుకు విడిపోయామో చెప్పగలరా..? కలిసి ఉండే తెలుగు భాష కు వన్నెతెచ్చే ప్రయత్నం ఎందుకు చేయలేదు..?