Tuesday, August 19, 2008

రాత్రి రిక్రూట్ సినిమా చూశాను. బాగుంది!!

రాత్రి రిక్రూట్ సినిమా చూశాను. బాగుంది!!

మన తెలుగు డిరక్టర్లు ఇంకా కాపీ కొట్టలేదే అని అనుమానం వచ్చింది.

చూస్తూ ఉండండి ఏ తలక మాసిన డిరక్టరో, తలక మాసిన హీరోనో చూడకపోడూ, కాపీ కొట్టకపోడూ :)

1 comment:

Anil Dasari said...

చాలా పాత సినిమా గురూజీ (కనీసం ఐదారేళ్ల క్రితంది). హిందీలో ఎవరో ఒకరు దించేసుంటారు.