నమ్మకం మీద లోకం నడవట్లేదంటావ్?
సున్నా సున్నా అనే నమ్మకం మీదే కదా లోకం నడుస్తుంది!
నమ్మకం మీద లోకం నడవట్లేదంటావ్?
నమ్మకంతో కుంటి వాడు నడవటం నేను చూశాను.
నమ్మకంతో గుడ్డివాడు చూడటం నేను చూశాను.
నమ్మకం మీద లోకం నడవట్లేదంటావ్?
Monday, August 18, 2008
Subscribe to:
Post Comments (Atom)
2 comments:
Hi,
mee kavitalo chaala meaning undi.. its very good lines..
నమ్మకం సత్యమే, కానీ నమ్ముతున్నదేదో అది సత్యం కానక్కర లేదు.
--ప్రసాద్
http://blog.charasala.com
Post a Comment