Wednesday, October 22, 2008

రాజశేఖర రెడ్డి కుల రాజకీయాలు

మొన్నీమద్య గౌడ కుల పెద్దలు
ఈ రోజు స్వర్ణకారులు

ఇలా రోజుకో కులాన్ని పిలిపించుకోటం, అదీ ఇదీ చెప్పటం, చివరకు డైరక్టుగానో ఇండైరెక్టుగానో వోటు బ్యాంకు సృష్టించుకోవాలని చూడటం.

కులమా నీ చావెప్పుడే?

కుల దుర్వినియోగమా నీ చావెప్పుడేఁ?

4 comments:

Bolloju Baba said...

వృత్తుల పరంగా కొన్ని కులాలకు కొన్ని సమస్యలు ఉంటాయి. వాటిని కులసంఘాలద్వారానే పరిష్కరించుకోవటంలో కొంత వెసులు బాటు ఉంటుంది.
ఆ దిశలో జరిపే చర్చలు స్వాగతించదగినవే కదా.

మనది ప్రజాస్వామ్యమే కావొచ్చు, కానీ ఈ రోజు రాజు దృష్టికి తీసుకు రానిదే ఏమీ జరగటం లేదు కదా.

నేను వృత్తంలోనుండి చూస్తున్నాను. మీరు వృత్తం బయట ఉండి చూస్తున్నారు. బహుసా అంతే తేడా.

బొల్లోజు బాబా

Anonymous said...

prajaswamyam lo kula rajakeeyalu andaru chesevea okka y.s.r matramea kaadu

Anonymous said...

కులమా నీ చావెప్పుడే?

కుల దుర్వినియోగమా నీ చావెప్పుడేఁ?

Nuvvu telugudesam party lo nunchi
bayataku vachi nappudu.

Anonymous said...

కులమా నీ చావెప్పుడే?
కులo:prtahi blogu,prathi peparu valla
kulam vaalllanu pogudukontu,itara kulaaalavaallanu tidutu unTe nEnela chastanu.

mee mana sulloninchi nanneppudu tEsestE nenappudea chastanu