Wednesday, October 29, 2008

బ్లాగుల్లో నీతు బోదనలేక్కువ అయినాయి.

కొంత మంది ముసలి వాళ్లు (శరీరంలోనో, మనసులోనో మనకు తెలీదు కనుక ముసలి బ్లాగులు అనుకుందాం)

వీరికి హిట్టయిన సినిమాలు నచ్చవు. అమోఘమయిన తమ వాదనా పటిమతో హిట్టయిన సినిమాలన్నీ ఎలా చెత్త సినిమాలో నిరూపిస్తారు.

తాము గీసిన గిరిలోనే ముందటి తరాలన్నీ ఉండాలనుకుంటారు, పాపం


మాకూ ఓ యూత్ కూడలి కావాలి.

అక్కడీ కుళ్లిన కృశించిన , ముసలి ముతక బ్లాగులకు ప్రవేశం బాన్.

5 comments:

కొత్త పాళీ said...

శుభం. మొదలెట్టండి మరి. ఆలస్యమెందుకూ.
బైదవే, హిట్టయిన తెలుగు సినిమాలు నచ్చని వాళ్ళల్లో నేనూ ఒకణ్ణి. :)

వర్మ said...

మీరు ఒకనాటికి ముసలివాళ్ళవుతారు. ఆప్పుడు మీ బ్లాగు కూడా ముసలిదైపోతుంది. అది మరిచిపోయారు.. . .

Anonymous said...

జనాలికి (మీరు, నేను కూడా) నీతులు చెప్పడం అంటె చాలా ఇస్టం బాసు, ఆచరించరు కాని. మీరు ఆచరించటానికి ట్రై చేయండి.

సుజాత వేల్పూరి said...

పోనీ పడుచు బ్లాగులెలా ఉండాలో చెప్పండి, అడ్డమైన ప్రతి తెలుగు హిట్టు సినిమానీ ఆకాశానికెత్తేస్తూనా?

Anonymous said...

నాకు పక్కా మాస్ సినిమాలే నచ్చుతాయి ౯పోకిరి, దేశముదురు, బుజ్జిగాడు వగైరా...ఆరంభించండి. కుమ్మేద్దాం.

(నేను యూత్ కాదు)